NCPPR: యాపిల్ డీఈఐ కార్యక్రమాలను రద్దు చేయాలన్న NCPPR 1 y ago

featured-image

యాపిల్ కంపెనీ తమ డీఈఐ కార్యక్రమాలు రద్దు చేయాలనీ నేషనల్ సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ (NCPPR) ప్రతిపాదించింది. అయితే యాపిల్ వాటాదారులు ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేసారు, డీఈఐ కార్యక్రమాలను కొనసాగించడానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ మాత్రం డీఈఐ కార్యక్రమాలను నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD